దీపావళికి ప్రత్యేక రైళ్ళు...!

SMTV Desk 2018-10-27 13:23:38  south central railway, kazipet junction, secundrabad, mancheriyal, kaghajnagar, ballarsha, diwaali, electronic reservation system

కాజీపేట, అక్టోబర్ 27: శుక్రవారం కాజీపేట రైల్వేస్టేషన్‌లో సికింద్రాబాద్‌ సీనియర్‌ డివిజనల్‌ కమర్షియల్‌ మేనేజర్‌ డాక్టర్‌ సుమిత్‌శర్మ తనిఖీలు నిర్వహించారు. అనంతరం రైల్వే స్టేషన్‌లోని వీఐపీ లాంజ్‌లో మాట్లాడుతూ, దసరా సెలవులను పురస్కరించుకుని సికింద్రాబాద్‌ డివిజన్‌ పరిధిలోని పలు ముఖ్యమైన రైల్వేస్టేషన్లలో అన్‌రిజర్వ్‌డ్‌ ప్యాసింజర్లు పెద్ద ఎత్తున రైళ్లలో రాకపోకలు సాగించారని, సికింద్రాబాద్‌ డివిజన్‌ పరిధిలోని ప్రధాన రైల్వే స్టేషన్లలో దసరా సెలవుల్లో