ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి కి ఎదురుదెబ్బ

SMTV Desk 2018-10-14 13:23:14  mla prabhakar reddy,trs,telangana

మునుగోడు;మునుగోడు నియోజకవర్గ మాజీ తెరాస ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి కి ఎదురుదెబ్బ.ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రభాకర్ రెడ్డి ఆదివారం ఉదయం చౌటుప్పల్ మండలం చిన్న కొండూరు గ్రామం లో నిర్వహించడానికి వెళ్తుండగా ఆ గ్రామ ప్రజలు,అఖిల పక్ష నేతలు తన వాహానాలను ఆపి ఇది వరకు అధికారం లో వుండి,ఈ గ్రామానికి ఏం అభివృధి చేశావని నిలదీశారు.దీంతో అతని అనుచరులు, గ్రామస్తులు మధ్య తోపులాట జరుగగా,ఆ నగర్ పోలీసులు వచ్చి అదుపు చేశారు.