మేము తిరిగి అధికారంలోకి వస్తాము: రాజేందర్

SMTV Desk 2018-10-05 10:43:33  finance minister etela rajender,trs ,job posts

హైదరాబాద్,అక్టోబర్ 05: టిఆర్ఎస్ అధికారంలో ఉండగా యువతకు ఉద్యోగాలు కల్పించడంలో ఘోరంగా విఫలమైందని ,టిఆర్ఎస్ ప్రతి పక్ష నాయకులు వాపోతున్నారు . ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేంద్ర ఈ వివాదంపై తీవ్రంగా కాండిస్తు , నాలుగు సంవత్సరాల కిందట 1. 02 లక్షల పోస్టులు మంజూరు చేయగా 87 వేల నోటిఫికేషన్ జారీ చెయ్యబడ్డాయి . మంగళవారం మీడియా తో మాట్లాడుతున్న టిఆర్ఎస్ మినిస్టర్ , "గత నాలుగేళ్లుగా ప్రభుత్వ శాఖలో 1.02 లక్షల ఉద్యోగాలు ఉన్నపటికీ కేవలం 33,000 పోస్ట్లు మాత్రమే నింపబడ్డాయి .ప్రతి పక్ష నాయకులు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు , మేము మల్లి మా పవర్లో తిరిగి వస్తాం " అని శాసనసభ పార్టీ అధ్యక్షుడు ఈటల రాజేంద్ర వాపోయారు .