కొమురం భీం జిల్లా లో రోడ్డు ప్రమాదం

SMTV Desk 2018-09-28 15:19:06  Kumrum Bheem, Vyan collided , Boy died

వ్యాను ఢీకొని బాలుడు మృతి చెందిన సంఘ‌ట‌న కొమురం భీం జిల్లా జైనూర్ మండ‌ల కేంద్రంలో చోటుచేసుకుంది. ఐచ‌ర్ వ్యాను ఢీకొనడంతో బాలుడు అక్క‌డిక్క‌డే మృతి చెందాడు.మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది .