సైమాలో కీర్తి అత్యుత్సాహం...

SMTV Desk 2018-09-16 10:17:00  aravindha sametha lyrical song, NTR, Pooja hegdhe, trivikram, ss thaman

దుబాయ్: దక్షణాది తారలంతా కలిసి జరుపుకునే వేడుక సైమా, ఇలాంటి వేడుకలో తారలందరూ తమ అత్యుత్తమ వస్త్ర ధారణలో లో మెరిసిపోతారు , అయితే కొన్నిసార్లు అందంగా కనిపించడానికి తారలు చేసే ప్రయత్నాలు వారిని నవ్వులపాలు చేస్తాయి, కీర్తి సురెష్ విషయం లో కూడా అదే జరిగింది. మహానటి సినిమాతో విమర్శకుల ప్రశంసలందుకున్న నటి కీర్తి సురేష్, నిన్న రాత్రి జరిగిన సైమా వేడుకలో కీర్తి కాస్త అత్యుత్సాహం తో అతిగా మేకప్ ధరించి అందరినీ నిరుత్సాహ పరిచారు, వేడుక మొదలైనప్పటి నుండి కీర్తి సురేష్ ని చూసిన ప్రతి ఒక్కరు తన మేకప్ గురించే మట్లాడుకున్నారని సమాచారం.