రోబో సీక్వెల్ టీజర్ విడుదల

SMTV Desk 2018-09-13 16:02:31  Robo 2.o Teaser, Rajinikanth, Shanker, Akshay Kumar

రజినీకాంత్ రోబో 2 పాయింట్ ఓ టీజర్ 3డి, 2డి ఫార్మట్స్ లో రిలీజయింది. శంకర్ కలల ప్రాజెక్ట్ గా రూపొందిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. దాదాపు రూ.450 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా టీజర్ అందుకు తగ్గట్టుగానే ఉన్నది. రజినీకాంత్ చాలా యాక్టివ్ గా కనిపించాడు. అక్షయ్ కుమార్ విలన్ పాత్రలో అంచనాలకు మించి కనిపించాడు.