రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా

SMTV Desk 2018-09-06 12:02:10  Revanth Reddy, MLA, Congres

* స్పీకర్ ఫార్మాట్ లో లేఖ హైదరాబాద్ : కాంగ్రెస్ నేత కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి రాజీనామా చేసారు. స్పీకర్ ఫార్మాట్ లోనే తన ఈ రాజీనామ చేసినట్లు తెలిపారు. తెలంగాణాలో ప్రభుత్వం అసెంబ్లీని రద్దు చేస్తున్న నేపథ్యంలో ముందుగానే రేవంత్ రెడ్డి రాజీనామా చేసారు.