ప్రియురాలి ఆత్మహత్య...

SMTV Desk 2017-07-15 19:03:13  lovers,sucide,chennai,

చెన్నై, జూలై 15 : తమిళనాడు కడలూరు సమీప గ్రామమైన కొండురులో ఓ విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన (26) అలియాదర్శన్ రైల్వే పోలీసుగా పనిచేసేవాడు .అదే గ్రామానికి చెందిన కాయల్ విలి (23), గణ లు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమకు అమ్మాయి తల్లితండ్రులు ఒప్పుకోలేదు. దీంతో విరక్తి చెందిన కయల్ విళి గురువారం మద్యాహ్నం విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. అన్నారు ప్రియురాలి మరణాన్ని తట్టుకోలేక దర్శన్ అదే రోజు చోళన్‌ ఎక్స్‌ ప్రెస్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. వీరి ఆత్మహత్యలతో రెండు కుటుంబాల్లో విషాదం చోటుచేసుకుంది.