రియల్‌మి 2 స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు

SMTV Desk 2018-08-28 13:12:49  oppo real Mi 2, Redmi note 5 pro,

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్, మొబైల్స్ తయారీదారు ఒప్పోల కలయికలో రియల్‌మి స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌ ఏర్పటు ఐన సంగతి తెలిసిందే. ఇప్పటికే రియల్‌మి 1 పేరిట స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసి వినియోగదారులను ఆకట్టుకున్నారు. తాజాగా రియల్‌మి 2 స్మార్ట్‌ఫోన్‌ను ఈ నెలలో విడుదల చేయబోతున్నారు. ఇక ఈ ఫోన్ ఫీచర్లు చూస్తే.. 6.23 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ డిస్‌ప్లే 19:9 యాస్పెక్ట్ రేషియో మీడియా టెక్ హీలియో పీ60 1080 x 2280 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌ 16+2ఎంపీ బ్యాక్ కెమెరా సెటప్ 4230ఎంఎహెచ్‌ బ్యాటరీ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకంగా అందుబాటులోకి రానున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ ధరను రూ.10వేల లోపే నిర్ణయించవచ్చని అంచనా.