నంది అవార్డులతో... మరికొన్ని అవార్డులు...

SMTV Desk 2017-11-14 18:09:27  Special Jury Awards, AP Government, nandi awars.

అమరావతి, నవంబర్ 14 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డులతో పాటు ఎన్టీఆర్ జాతీయ సినిమా పుర‌స్కారం, బీఎన్ రెడ్డి పుర‌స్కారం, నాగిరెడ్డి-చ‌క్ర‌పాణి సినిమా పుర‌స్కారం, ర‌ఘుప‌తి వెంక‌య్య పుర‌స్కారంను జ్యూరీ సభ్యులు ప్రకటించారు. *2014 సంవత్సరానికి గాను.. ఎన్టీఆర్ నేష‌న‌ల్ అవార్డు- క‌మ‌ల‌హాస‌న్‌ బీఎన్ రెడ్డి జాతీయ పుర‌స్కారం- ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి నాగిరెడ్డి-చ‌క్ర‌పాణి జాతీయ సినిమా అవార్డు- న‌టుడు ఆర్‌.నారాయ‌ణ మూర్తి ర‌ఘుప‌తి వెంక‌య్య పుర‌స్కారం- సీనియ‌ర్ న‌టుడు కృష్ణంరాజు స్పెషల్ జ్యూరీ అవార్డు- గేయ ర‌చ‌యిత సుద్దాల అశోక్ తేజ‌ *2015 సంవత్సరానికి గాను.. ఎన్టీఆర్ నేష‌న‌ల్ అవార్డు- ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర రావు బీఎన్ రెడ్డి జాతీయ పుర‌స్కారం- త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌ నాగిరెడ్డి-చ‌క్ర‌పాణి సినిమా అవార్డు- కీర‌వాణి ర‌ఘుప‌తి వెంక‌య్య పుర‌స్కారం- ప‌బ్లిసిటీ డిజైన‌ర్ ఈశ్వ‌ర్‌ స్పెషల్ జ్యూరీ అవార్డు - పీసీ రెడ్డి *2016 సంవత్సరంలో ఎన్టీఆర్ నేష‌న‌ల్ అవార్డు- ర‌జ‌నీకాంత్‌ బీఎన్ రెడ్డి పుర‌స్కారం- బోయ‌పాటి శ్రీనివాస్‌ నాగిరెడ్డి-చ‌క్ర‌పాణి సినిమా అవార్డు- కేఎస్ రామారావు ర‌ఘుప‌తి వెంక‌య్య పుర‌స్కారం- చిరంజీవి స్పెషల్ జ్యూరీ అవార్డు - ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్‌ దక్కించుకున్నారు. ఈ అవార్డులను గెలుపొందిన వారికి జ్యూరీ సభ్యులు శుభాకాంక్షలు తెలియజేశారు.