చెన్నై- ఎగ్మోర్ ఎక్స్ ప్రెస్ లో చొరబడిన దొంగలు..!

SMTV Desk 2017-09-06 12:28:31  karnool, train, chennai egmor express, malyalam don

కర్నూలు, సెప్టెంబర్ 6: కర్నూలు లో దోపిడీ దొంగలు భీభత్సం సృష్టించారు. ఆ దుండగులు ట్రైన్ లో దోపిడీకి పాల్పడ్డారు. కర్నూలు జిల్లా మల్యాల-డోన్ దగ్గర చెన్నై- ఎగ్మోర్ ఎక్స్ ప్రెస్ లో చొరబడిన దొంగలు ఎస్-1 , 2 , 3 ,5 , 6, బోగిల్లో ప్రయాణికులను బెదిరించి నగదు, బంగారు ఆభరణాలు దోపిడీ చేశారు. ఈ దోపిడిలో సుమారు 30 మంది దొంగలు పాల్పడ్డారని, స్థానిక పోలీసులు పట్టించుకోలేదని బాధితులు తెలిపారు.