వేములవాడ రాజన్న ప్రసాదం మరింత ప్రియం

SMTV Desk 2019-08-01 15:22:15  vemulawada, rajanna,

ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ ఆలయంలో లడ్డూ, ప్రసాదాల రేట్లు పెరిగాయి. వంద గ్రాముల చిన్న లడ్డూ ధర రూ.20 లకు, 250 గ్రాముల పులిహోర ప్రసాదం రూ.15లకు పెంచారు. 500 గ్రాముల అభిషేకం లడ్డూ ధర రూ.100, కిలో లడ్డూ ధర రూ.200 లకు పెంచారు. పెరిగిన ప్రసాదం ధరలు…. ఆగస్ట్ 2 నుంచి.. అంటే రేపటి నుంచి అమల్లోకి వస్తాయని ఆలయ అధికారులు తెలిపారు.