ఎంపీగా పోటీకి సిద్దమయిన పాల్

SMTV Desk 2019-03-19 12:23:36  ka paul, mp, elections

పశ్చిమగోదావరి, మార్చ్ 16: రానున్న ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్‌ ఎంపిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన తణుకులో పాస్టర్ల సదస్సులో పాల్గొన్ని మాట్లాడారు. ఏపిలో 175 అసెంబ్లీ, 25 ఎంపి స్థానాల్లో ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.