'ఎవరో రావాలి.. ఏదో చేయాలి అన్నావ్ కదా.. ఒకడు వచ్చాడు'

SMTV Desk 2019-03-13 15:32:38  Janasena,

హైదేరాబద్, మార్చ్ 13: పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించి రేపటితో ఐదేళ్లు పూర్తి కానున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. ఈ నేపథ్యం లో మెగాబ్రదర్ నాగబాబు ఈ వీడియోను ఫేస్ బుక్ లో రిలీజ్ చేశారు.



‘ఎవరో రావాలి.. ఏదో చేయాలి అన్నావ్ కదా.. ఒకడు వచ్చాడు’ అంటూ మాస్ బీట్ తో అదరగొట్టేస్తున్న వీడియోను మీరూ చూసేయండి.