పుచ్చకాయతో డ్రెస్

SMTV Desk 2017-06-29 18:02:25  water melon, difarent, tip, dress

ఇన్ స్టగ్రామ్స్, జూన్ 29 : ఎప్పటికప్పుడు డ్రెస్ మారుతు వస్తున్నాయి. మార్కెట్లోకి ఏ డ్రెస్ వస్తే దానికి అనుగుణంగా మనం మారుతూ వస్తున్నాం. ఈ ట్రెండ్ ను అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువ ఫాల్లో అవుతున్నారని తెలుస్తుంది. ఇటీవల ఒక కొత్త డ్రెస్ ను తయారు చేసారు. అది పుచ్చకాయతో డ్రెస్ ను తయారు చేసారు. వాటర్ మెలోన్ ముక్కలుగా కట్ చేసి దాన్ని చొక్కా, గౌన్ డ్రెస్ తయారు చేసి కెమేరాకు ఎదురుగా పెట్టి దాని వెనకాల ఒక మనిషిని నిలబెట్టి ఫోటి తీస్తే అచ్చం వాటర్ మెలోన్ డ్రెస్ వేసుకున్నట్లే ఉంటుంది. ఈ ఫోటోలను చుసిన వాళ్ళు తమ పిల్లలకు కూడా వాటర్ మెలోన్ తో ఫోటో తీసుకోవాలని చూస్తున్నారు. కొంత మంది ఫన్నీ గా అనుకున్న మరి కొంత మంది ఛాలెంజ్ తీసుకోని అలాంటి డ్రెస్ కూడా వేసుకుంటున్నారట. వాటర్ మిలాన్ డ్రెస్ లు సోషల్ మీడియా లో సందడి చేస్తున్నాయి.