రతి సమర్ధతను పెంపొందింప చేసే ఓ క్విక్ రెమిడీ

SMTV Desk 2019-12-02 15:47:22  

శ్రీఘ్రస్ఖలనం వలన సంసార సుఖం సరిగా లేక అసంతృప్తి పొందుతున్న మగవారు అనవసరంగా సెక్స్ స్పెషలిస్ట్ ల చుట్టూ తిరగవలసిన పనిలేదు. జాజికాయ 5 గ్రాములు, జాపత్రి 5 గ్రాములు, పచ్చకర్పూరం 5 గ్రాములు ఈ మూడింటినీ తీసుకొని మెత్తగా దంచి, చిన్న శనగగింజంత మాత్ర చేసుకొని, రోజూ రాత్రిపూట ఒకటి లేదా రెండు మాత్రలు వేసుకొని పాలు తాగండి.
* శ్రీఘ్రస్ఖలనం తగ్గుతుంది
*చలవనిస్తుంది శరీరానికి
*అలసట తీరుతుంది. నీరసం తగ్గుతుంది.
*రతి సమర్ధత పెరుగుతుంది.
*మీరు ఏదైనా మందు వేసుకొంటున్నప్పుడు, ముఖ్యంగా ఆయర్వేద మందులు వేసుకొంటున్నప్పుడు వాటిని వేసుకున్నతర్వాత ఈ మాత్రం ఒకటి వేసుకొంటే, ఆ మందు త్వరగా పనిచేస్తుంది. దాని వలన ఎటువంటి వేడీ కలగనీయదు.
*జలుబు చేసే తత్త్వం ఉన్నవారు మాత్రం ఈ మాత్రల్ని ఎక్కువగా వాడకుండా ఉంటే మంచిది.
*హస్తప్రయోగం వంటి దురభ్యాసాలకు లోనై తాము భవిష్యత్తులో సంసార సుఖానికి పనికిరామేమోననే అనుమానంతో కృంగిపోయే కుర్రాళ్ళకి ఇది మంచి మందు. భవిష్యత్తులో వారి సమర్ధతని ఇది ఈనాటినించే కాపాడుతుంది