రియ‌ల్‌మి కొత్త స్మార్ట్‌ఫోన్

SMTV Desk 2019-05-24 13:12:11  real me smart phone,

ముంబయి: ప్రముఖ మొబైల్స్ త‌యారీదారు ఒప్పోకు చెందిన స‌బ్‌బ్రాండ్ రియ‌ల్‌మి త‌న కొత్త స్మార్ట్‌ఫోన్ రియ‌ల్‌మి ఎక్స్‌ను మే 15వ తేదీన రిలీజ్ చేయ‌నుంది. ఈ ఫోన్ ధ‌ర వివ‌రాల‌ను సంస్థ ఇంకా వెల్లడించలేదు. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే అద్భుత ఫీచ‌ర్ల‌ను రియల్ మి అందిస్తోంది.

రియ‌ల్‌మి ఎక్స్ అద్భుత ఫీచ‌ర్లు…
6.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డి ప్ల‌స్ అమోలెడ్ డిస్‌ప్లే

2340 × 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌

2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 4/6 జిబి ర్యామ్‌

64/128 జిబి స్టోరేజ్‌, డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 9.0

48, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా

ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జి వివొఎల్‌టిఇ

డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 3700 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌ వంటి అద్భుత ఫీచర్లు ఈ స్మార్ట్ ఫోన్ లో ఉన్నాయి.