బార్‌క్లేస్ లో ఫుల్‌స్టాక్ డెవలపర్ ఉద్యోగాలు

SMTV Desk 2019-12-19 13:51:20  

చెన్నైలోని బార్‌క్లేస్ సంస్థ ఫుల్‌స్టాక్ డెవలపర్ కొలువుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

వివరాలు..

* ఫుల్‌స్టాక్ డెవలపర్

అర్హత: బీఈ/ఎంసీఏ.

అనుభవం: ఫ్రెషర్స్/ ఎక్స్‌పీరియన్స్.

పనిప్రదేశం: చెన్నై.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.