ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా విక్రమ్‌నాథ్‌

SMTV Desk 2019-04-11 11:49:55  andhrapradesh, andhrapradesh high court, high court chief justice, justice vikram nath

అమరావతి: జస్టిస్‌ విక్రమ్‌ నాథ్‌ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన అలహాబాద్‌ హైకోర్టు జడ్జిగా ఉన్నారు. సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థ జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ను ఎంపిక చేసింది. త్వరలోనే ఆయన ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గాబాధ్యతలు చేపట్టనున్నారు.