బ్రౌన్ రైస్ వల్ల కలిగే ఆరోగ్య ఉపయోగాలు

SMTV Desk 2019-01-04 12:12:40  Brown Rice, Health, Advantages

మనం వైట్ రైస్ ఎక్కువగా తింటుంటాం, కానీ ఈ రైస్ లో పిండిపదార్థంతో పాటు కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా లభిస్తాయి. బ్రౌన్ రైస్ లో వైట్ రైస్ లో లభించే వాటికంటే తక్కువ కొవ్వు పదార్థాలుంటాయి, కాబ్బటి రోజు భోజనంలో వొక్కసారి బ్రౌన్ రైస్ తినడం అలవాటు చేసుకుంటె చాలా వరకు ఆరోగ్య సమస్యలను తగించవచ్చు. బ్రౌన్ రైస్ అనేది ఫైటిక్ యాసిడ్, ఫైబర్ లనే న్యూట్రియెంట్సను కలిగి ఉంటుంది. ఇవి బ్లడ్ షుగర్ లెవెల్స్ ని సమర్థవంతంగా తగ్గిస్తుంది అందువలన, డయాబెటిస్ వలన కలిగే దుష్ప్రభావాలు తగ్గుతాయి.

ఉపయోగాలు:

1. డయాబెటిస్ ను కంట్రోల్ లో ఉంచుతుంది.
2. గుండె వ్యాధులు తగ్గుతాయి.
3. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.
4. హై కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.
5. క్యాన్సర్ ను అరికడుతుంది.
6. బోన్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది.