మార్కెట్ లోకి కొత్త గొలుసులు

SMTV Desk 2018-10-29 14:26:57  hair clips, fashion

గొలుసుల్ని మెళ్లో వేసుకోవడం తెలిసిందే. ఇప్పుడు వాటినే తల్లో క్లిప్‌లా మార్చేస్తున్నారు డిజైనర్లు. ముత్యాలు, రకరకాల రంగు రాళ్లు ఉన్నవే కాదు... సాధారణ డిజైను ఉన్న గొలుసు అంచున చిన్న క్లిప్‌లు ఉంటాయి. జడ వేసుకున్నాక లేదా చిక్కుల్లేకుండా దువ్వుకున్నాక వీటిని పెట్టుకుంటే చాలు. వొక వరుస నుంచి రెండుమూడు వరుసల్లోనూ వస్తున్నాయివి.