మరింత అందంతో మెరుస్తున్న సీగ్లాస్‌ జ్యూయలరీ

SMTV Desk 2019-04-17 19:20:12  sea glass jewelry, sea glass nickles, sea glass chains

యువతులు ఎక్కువగా ఖరీదైన బంగారు ఆభరణాలను వేసుకోవడం కన్నా...స్ట్రీట్‌స్టైల్‌లో ఫంకీ జ్యూయలరీని ఎంచుకోవడానికే ఎక్కువ ఇష్టపడతారు. అలాంటిదే సీగ్లాస్‌ జ్యూయలరీ. వేసవిలో హాటెస్ట్‌ ట్రెండ్‌ ఇదే. సముద్ర తీర ప్రాంతాల్లో సహజంగా లభించే ఈ సీగ్లాస్‌ని ఆక్సిడైజ్డ్‌ సిల్వర్‌, ఇతర లోహాలతో మేళవించి జుంకాలు, స్టడ్స్‌, ఉంగరాలు, పెండెంట్స్‌ వంటివెన్నో తయారు చేస్తారు. వాటిల్లో ఇవి కొన్ని...!