జీన్స్‌ గొలుసులు

SMTV Desk 2019-04-17 18:34:06  jeans chains

మేడలో వేసుకునేందుకు బంగారంతోనో, లేదా వెండి తోనో తయారు చేసిన గొలుసులను వాడేందుకు ఎక్కువగా ఇష్ట పడతారు. కాని వాటికీ పూర్తి భిన్నంగా పూసలు లేదా లోహాలతో చేసినవే కాదు వస్త్రాలతోనూ ప్రయత్నించొచ్చు అంటున్నారు డిజైనర్లు. ఎలాగంటే ఉపయోగంలేని, పాత జీన్స్‌ప్యాంట్లు లేదా షర్ట్స్‌ను సన్నని దారాల్లా కత్తిరించి, వాటికి అదనపు హంగులు అద్దితే చాలు. పొడుగాటి గొలుసులు మొదలు బ్రేస్‌లెట్లు, ఉంగరాలు.. ఇలా ఎన్నో చేసుకోవచ్చు. చూడండోసారి.