"పేదల బతుకులతో ఫార్మాకంపెనీల చలగాటం"

SMTV Desk 2017-06-17 15:51:35  karimnager,framcompne, bengalur, bonasar,ngaraju ,

కరీంనగర్ జూన్ 17‌: బెంగళూరుకు చెందిన ఓఫార్మా కంపెనీ ‘ఔషధ ప్రయోగం’వల్లకరీంనగర్‌ జిల్లా నాగంపేటలో వంగర నాగరాజు మృతితో జౌషధ ప్రయోగ ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకలలో బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. వంగర నాగరాజు చనిపోయిన తర్వాత ఇంట్లో లభించిన పత్రాలపై ఉన్న ఫోన్‌ నంబర్ల ఆధారంగా ఫోన్‌ చేయగా.. సదరు డాక్యుమెంట్లు పంపాలని కంపెనీ ప్రతినిధులు చెప్పారు. దీంతో వాటిని తీసుకొని కుటుంబ సభ్యులు బెంగళూరు వెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాతఆగ్రిమెంట్‌ మేరకు రూ.19,500లు ట్రావెలింగ్‌ ఖర్చుల కింద రూ.3 వేలుఇస్తామని కంపెనీ ప్రతినిధులు చెప్పారని . ఇందుకు ఒప్పుకోని వారు తమకు జరి గిన అన్యాయాన్ని ప్రశ్నిస్తే.. బౌన్సర్లతో బయటకు గెంటి చడం.ఈ సంఘటనలోమరో 19 మంది అనారోగ్యానికి గురైనట్లు ఈ 19 మందిని ఆస్పత్రిలో చేర్పిస్తే తప్ప వారు బతికి బయట పడే అవకాశాలు లేవని అనుమానం వ్యక్తం చేస్తున్నారు .పేదరికం ఆసరాగా ఔషధ ప్రయోగాలకు పాల్పడుతూ అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్న కంపెనీపై చర్యలు సుకొవలనిప్రభుత్వనికోరుతున్నారు. ఈ సంఘటనపే పూర్తిసాయీలో విచారణజరిపేందుకు ఇంటలిజేన్స్ అధికారులు. గురువారం,శుక్రవారం రెండురోజులు కరీంనగర్, జమికుంట,నాగంపేటలో విచరణజరిపారు నాగరాజు కుటుంబసభ్యలను కలుసుకొని వివరాలుసేకరించారు.