2018 వ సంవత్సరానికి గాను సెలవులు...

SMTV Desk 2017-12-07 13:58:57  Shops and Establishments, 2018 Holidays.

హైదరాబాద్, డిసెంబర్ 07 : షాప్స్‌ అండ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ చట్టం కింద 2018 సంవత్సరానికి గానూ వేతనంతో కూడిన సెలవులు మంజూరయ్యాయి. ఈ మేరకు నిన్న ఉత్తర్వులు వెల్లడించారు. వివరాలిలా ఉన్నాయి.. జంట నగరాల్లో(హైదరాబాద్, సికింద్రాబాద్) షాప్స్‌ అండ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ లలో పనిచేసే కార్మికులకు.. సంక్రాంతి : జనవరి 15 రిపబ్లిక్ డే : జనవరి 26 మే డే : మే 01 తెలంగాణ అవతరణ దినోత్సవం : జూన్ 2 రంజాన్ : జూన్ 16 స్వాతంత్ర్య దినోత్సవం : ఆగస్ట్ 15 దసరా : అక్టోబర్ 18 గాంధీ జయంతి : అక్టోబర్ 2 న సెలవులను ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.