కామ వృద్ధుడు అరాచకం...

SMTV Desk 2017-11-22 11:22:21  rape case, crime, hyderabad,

హైదరాబాద్, నవంబర్ 22: చిన్నారులపై రోజు రోజుకి అత్యాచారాలు పెరుగుతున్న నేపథ్యంలో, 70 ఏళ్ల వృద్ధుడు మనుమరాళ్లు వయసు ఉన్న బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ కుషాయిగుడెంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... కాప్రా ప్రభుత్వ స్కూల్ లో పనిచేసే వాచ్ మాన్, ఇద్దరు విద్యార్థినులపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మరో ఐదుగురు పట్ల అసభ్య౦గా ప్రవర్తించాడు. ఆ ఏడుగురు విద్యార్థినులకు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. బాధిత విద్యార్థినుల తల్లిదండ్రుల ఫిర్యాదుతో.. ఆ వృద్ధుడిని పోలీసులు అరెస్టు చేశారు.