గురువు దైవంతో సమానం...కానీ!..

SMTV Desk 2017-08-31 11:30:49  NALGONDA, HALIYA ZPHS SCHOOL, HEADMASTER HARASSED GIRL STUDENTS,

నల్గొండ, ఆగస్ట్ 31: నల్గొండలోని హాలియా జెడ్పీ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు, విద్యార్ధినిలకు లైగింక వేదింపులకు గురిచేశాడు. ప్రధానోపాధ్యాయుడు కృష్ణమూర్తి, అసభ్యంగా ప్రవర్తించడంతో విధ్యార్ధులు తట్టుకోలేక పోలీసులకు పిర్యాదు చేశారు. ఈ సంఘటన గురించి ఓ విద్యార్దిని మాట్లాడుతూ..."ప్రతిరోజు అమ్మాయిలను వేదింపులకు గురి చేసేవాడని, ఎవరికీ అయిన చెప్తే టి.సి. ఇచ్చి పంపిస్తా అంటూ బెదిరించేవాడని", వాపోయింది. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ వెంటనే చర్య తీసుకోని గుండు కృష్ణమూర్తిని సస్పెండ్ చేశారని వెల్లడించారు.