నష్టాలతో ఆరంభమైన మార్కెట్లు!

SMTV Desk 2019-07-18 15:42:55  

గురువారం(జూలై18) దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ఆరంభమయ్యాయి. బిఎస్‌ఈ సెన్సెక్స్‌ 94 పాయింట్లు నష్టపోయి 39,133 వద్ద ట్రేడ్‌ అవుతుంది. నిఫ్టీ 21 పాయింట్లు కోల్పోయి 11,666 వద్ద కొనసాగుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 68.75గా ఉంది.