త్వరలో లాంచ్ కానున్న వివో వి 1901ఎ

SMTV Desk 2019-04-09 11:32:01  viv, vivo smartphones, vivo v1901a

స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వివో త్వరలో తన నూతన వి 1901ఎ లాంచ్ చేయనుంది. దీంట్లో 6.35 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1544 ్ల 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.3 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి35 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చి ఉంది. ఇక దీని ధర వివరాలు తెలియాల్సి ఉంది.