రియల్‌ ఎస్టేట్‌లోకి రేమండ్‌

SMTV Desk 2019-04-03 17:02:40  reymond, reymond enters in realestate

ముంబై : వస్త్రాల వ్యాపారంలో దిగ్గజ సంస్థ రేమండ్‌ కంపెనీ ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్నో సంవత్సరాల నుంచి వస్త్ర రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్న రేమండ్‌ ఇప్పుడు తన సత్తాను రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో చాటనుంది. వస్త్ర వ్యాపారంలో బ్రాండ్‌గా నిలిచిన రేమండ్‌ ఈ వ్యాపారంలో ఎంత వరకు రాణిస్తుందో చూడాలి.