రవితేజ డ్రైవర్ ను విచారించనున్న సిట్

SMTV Desk 2017-07-28 18:24:01  raviteja, driver, drugs case, sit, oficetions, enqary

హైదరాబాద్, జూలై 28 : డ్రగ్స్ వ్యవహారంలో భాగంగా తొమ్మిదో రోజు రవితేజను విచారిస్తున్నారు. ఉదయం 10.00 గంటలకు మొదలైన ఈ విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం రవితేజ తో పాటు సయ్యద్, తౌబీర్ లను విచారిస్తున్నారు. అయితే తాజాగా సిట్ అధికారులు ఒక ప్రకటన విడుదల చేసినట్లు తెలుస్తుంది. ఈ ప్రకటనలో రేపు రవితేజ డ్రైవర్ శ్రీనివాసరావును విచారించనున్నట్లు సిట్ అధికారులు తెలిపారు.