బ్రేకింగ్ : ఖాజీపేట రైల్వే స్టేషన్ లో ఘోర అగ్ని ప్రమాదం

SMTV Desk 2018-12-16 14:59:43  Khajipeta, Fire Accident

ఖాజీపేట , డిసెంబర్ 16: వరంగల్ ఖాజీపేట రైల్వే స్టేషన్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది , ఆగి ఉన్న భోగి లో నుండి మంటలు రావడం తో రైల్వే సిబ్బంది హుటాహుటిన మంటలను ఆర్పివేశారు ఈ క్రమంలో భోగి మొత్తం పూర్తిగా దగ్ధం అయింది .. ఈ సంఘటన ఫై విచారణ ప్రారంభించారు రైల్వే అధికారులు మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.