కేసీఆర్‌ ప్రచార షెడ్యూల్

SMTV Desk 2018-11-30 10:31:23  kcr,trs,telangana election

హైదరాబాద్, నవంబర్ 30: సిఎం కేసీఆర్‌ నేడు వొకే రోజు 7 బహిరంగసభలలో పాల్గొనబోతున్నారు. ఆయన ఎన్నికల ప్రచార షెడ్యూల్ వివరాలు:

ఇల్లెందు: ఉదయం 11.30 గంటలకు (జేకే కాలనీ సీఈఆర్ క్లబ్ గ్రౌండ్), కొత్తగూడెం: 12.15 గంటలకు (సింగరేణి ప్రకాశం స్టేడియం), మణుగూరు: 1.00 గంటలకు (ప్రభుత్వ ఐటీఐ కళాశాల మైదానంలో), ములుగు: 2.10 గంటలకు (బండారుపల్లి రోడ్డులో), భూపాలపల్లి: 2.40 గంటలకు బాంబులగడ్డ(సీఆర్‌నగర్), మందని: 3.15 గంటలకు, పెద్దపల్లి: 4.00 గంటలకు ప్రజా ఆశీర్వాద సభలలో ప్రసంగించబోతున్నారు. సిఎం సభకు అవసరమైన ఏర్పాట్లను ఆయా నియోజకవర్గాలలో అభ్యర్ధులు, ఆయా జిల్లాల మంత్రులు చేస్తున్నారు.