తెలంగాణా కాంగ్రెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్

SMTV Desk 2018-09-20 12:39:04  Telangana Congress, revanth reddy, Ponnam Prabhakar,

కాంగ్రెస్‌ అధిష్టానం తెలంగాణా కాంగ్రెస్‌ కమిటీలను ఏర్పాటు చేసింది. రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ లను కాంగ్రెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించబడ్డారు. కమిటీలు... వాటి సభ్యుల వివరాలు: సమన్వయ కమిటీ: (మొత్తం సభ్యుల సంఖ్య 53 మంది) చైర్మన్‌: రామచంద్ర కుంతియా కన్వీనరు: ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచార కమిటీ: (మొత్తం సభ్యుల సంఖ్య: 41 మంది) చైర్మన్లు:మల్లు భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి. స్టార్ కాంపెయినర్: విజయశాంతి పార్టీ పబ్లిసిటీ కమిటీ: ఛైర్మన్: కోమటిరెడ్డి వెంకట రెడ్డి మేనిఫెస్టో కమిటీ: ఛైర్మన్: దామోదర రాజనర్సింహ కో-ఛైర్మన్: డి‌కె అరుణ, కోమటిరెడ్డి వెంకట రెడ్డి కన్వీనరు: దాసోజు శ్రవణ్ ఎన్నికల వ్యూహాలు, ప్లానింగ్ కమిటీ: ఛైర్మన్: వి.హనుమంత రావు సభ్యులు: జైపాల్‌రెడ్డి, సర్వే సత్యనారాయణ, జీవన్‌రెడ్డి, మధుయాష్కీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఎన్నికల కమిటీ సమన్వయ కమిటీ: ఛైర్మన్: మర్రి శశిధర్ రెడ్డి పిసిసి క్రమశిక్షణా సంఘం: ఛైర్మన్: కోదండరెడ్డి కోర్ కమిటీ సభ్యులు: రామచంద్ర కుంతియా, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య, మల్లు భట్టి విక్రమార్క, మధుయాష్కీ, వి.హనుమంత రావు, రాజా నర్సింహా, సంపత్‌కుమార్‌, చిన్నా రెడ్డి, వంశీ చంద్ రెడ్డి, బోస్ రాజు, శ్రీనివాస్ కృష్ణన్, సలీం అహ్మద్.