కోలకతాలో కుప్పకూలిన ఫ్లై ఓవర్

SMTV Desk 2018-09-04 17:41:51  Kolkata, Flyover collapse,

*అనేక మంది శిథిలాల్లో ఉంటారని అనుమానం కోలకతా : కోలకతాలోని న్యూ అలీపుర్ ఏరియాలో మాజేర్ హాట్లో ఉన్న ఫ్లై ఓవర్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఫ్లై ఓవర్ కింద కార్లు, బస్సులు చిక్కుకున్నాయి. ఇందులో అనేక మంది చిక్కుకొని ఉంటారని అనుమానిస్తున్నారు . ఈ సంధర్బంగా ప్రభుత్వం సహాయ కారక్రమాలు ప్రారంభించింది.