ముందస్తు ఎన్నికలకే ముఖ్యమంత్రి కేసీఆర్ మొగ్గు!

SMTV Desk 2018-08-24 19:03:09  KCR, elections, Trs party

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకే మొగ్గుచూపుతున్నారు..సెప్టెంబర్ 2వ తేదీన ప్రగతి నివేదన సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికలు ఎప్పుడు అనే విషయాన్ని తనకు వదిలేయాలని ఎంపీలు, ఎమ్మెల్యేలతో చెప్పారు. ఎన్నికలు ఏ క్షణమైనా రావొచ్చునని, అందరూ సిద్ధంగా ఉండాలని చెప్పారు.