కథ విని పచ్చజెండా ఊపిన శర్వానంద్...

SMTV Desk 2017-12-23 11:16:31  sharvanandh, new movies, hyderabad

హైదరాబాద్, డిసెంబర్ 23 : వరుస విజయాలతో దూసుకుపోతున్న శర్వానంద్‌, ఇటీవలే ‘మహానుభావుడు’లో కూడా మరో హిట్ ను సొంతం చేసుకున్నారు. తాజాగా సుధీర్‌ వర్మ దర్శకత్వంలో ఓ చిత్రం, హను రాఘవపూడితో మరో చిత్రం చేయబోతున్న శర్వానంద్ తదుపరి ‘దండుపాళ్యం’ చిత్ర దర్శకుడు శ్రీనివాసు రాజుతో చేయబోతున్నారు. ప్రస్తుతం చేస్తున్న చిత్రాలు పూర్తి కాగానే, శ్రీనివాసరాజు దర్శకత్వంలోని సినిమా సెట్స్ పైకి వెల్లనున్నట్లు సిని వర్గాల టాక్.