బ్రిటన్‌ రాకుమారుడు పరిణయం ముహూర్తం ఖరారు

SMTV Desk 2017-12-16 14:29:07  Britan king harry, meghan marriage

లండన్, డిసెంబర్ 16 ‌: బ్రిటన్ దేశానికి రాజైన హ్యారీ పరిణయానికి శుభ ముహూర్తం ఖరారైంది. 2018లో మే 19న సెయింట్‌జార్జ్స్‌ చాపెల్‌ వేదిక, అమెరికన్‌ సినీనటి మేఘన్‌ మార్కెల్‌ను ఆయన వివాహం చేసుకోనున్నారు. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న హ్యారీ, మేఘన్, తాము పెళ్లి చేసుకోబోతున్నట్లు నవంబర్‌ 27న ప్రకటించారు. ఇంకొన్ని రోజుల్లో వీరి వివాహం జరగనుంది.