హోల్ పంచ్ కి గూగుల్ అరుదైన గౌరవం...

SMTV Desk 2017-11-14 10:47:10  hole punch . google doodle, fedrick, germany

న్యూఢిల్లీ, నవంబర్ 14 : ప్రతి రోజు చిన్న చిన్న ఆఫీసులలో, బడా కార్పొరేట్ కంపెనీ లో రంధ్రాలు కోసం వాడె హోల్ పంచ్ గుర్తుందా..? ఎన్ని సంవత్సరాలు గడిచిన దాని రూపం, అవసరం అలానే ఉంది. జ‌ర్మ‌న్‌కి చెందిన ఫ్రెడ్రిక్ సోయ్‌నెక్క‌న్ 1886, న‌వంబ‌ర్ 14న హోల్ పంచ్‌కి పేటెంట్ తీసుకున్నారు. ఈ రోజుతో 131 ఏళ్లు పూర్త‌యిన సంద‌ర్భంగా ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ దీని కోసం ప్రత్యేకమైన యానిమేటెడ్ డూడుల్‌ను తన హోం పేజి లో ఉంచింది. ప్రస్తుతం ఈ డూడుల్‌ అందరిన్ని ఆకట్టుకుంటుంది.