విజయ్ దేవరకొండ నెక్ట్స్ సినిమా పోస్టర్

SMTV Desk 2017-09-10 21:34:25  arjun reddy, vijay devarakonda next movie, first look, sandeep reddy vanga

హైదరాబాద్ సెప్టెంబర్ 10 : అర్జున్ రెడ్డి ఘనవిజయం సాధించటంతో పాటు భారీ వసూళ్లను సాధించింది, ఇపుడు అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండ తన నెక్ట్స్ సినిమా పోస్టర్ ఫస్ట్ లుక్ లు అంటూ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అమ్మాయి కాళ్లపై తల వాల్చి ఉన్న విజయ్ స్టిల్ చూస్తుంటే మల్లి బోల్డ్ కంటెంట్ తో వచ్చినట్టు అన్పిస్తుంది. ఇంకో స్టిల్ లో మాత్రం మొఖం పై గాయాలతో రఫ్ గ ఉన్నాడు, లుక్ మాత్రం అదిరిపాయింది. ఈ సినిమా కూడా అర్జున్ రెడ్డి ల అదే ట్రెండ్ ఫాలో అవుతున్నట్టు అన్పిస్తుంది. ఈ సినిమా డిసెంబర్ లో వస్తుందని సమాచారం.