వెన్నల కిషోర్ నువ్వు లిప్ స్టిక్ పెట్టుకుంటావా: సమంత

SMTV Desk 2017-09-08 16:46:04  hyderabad, samntha, vennela kishore

హైదరాబాద్, సెప్టెంబర్ 8: ఈ మధ్య హీరో, హీరోయిన్లు వారి సోషల్ మీడియాల్లో హల్ చల్ చేస్తున్నారు. తాజాగా సమంత, హాస్య నటుడు వెన్నెల కిశోర్ పై ఆస‌క్తిక‌ర ట్వీట్ చేయడంతో స‌మంత చాలా అల్లరి పిల్ల అని కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇటీవల వెన్నెల కిశోర్ త‌న ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఫొటోపై, ‘వావ్.. నువ్వు చాలా చాలా అందంగా క‌నిపిస్తున్నావు.. నీ క‌ను బొమ్మలను నువ్వే త‌యారు చేసుకున్నావా?.. నువ్వు లిప్ స్టిక్ పెట్టుకుంటావా?’ అని కామెంట్ చేసింది ఈ ముద్దుగుమ్మ.