ఆఫ్గాన్ లో రెడ్ అలెర్ట్!

SMTV Desk 2019-05-09 18:48:50  Afghanistan, Afghanistan red alert

ఆఫ్గనిస్తాన్: ఆఫ్గనిస్తాన్ ప్రభుత్వం రెడ్ అలెర్ట్ ప్రకటించింది. కాబూల్‌లో భారీ విస్ఫోటనం జరిగిన ప్రాంతం వద్ద విధులను నిర్వహిస్తున్న భద్రతా సిబ్బంది ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే అటార్నీ జనరల్ కార్యాలయం సమీపంలో ఈ పేలుడు సంభవించడంతో అధికారులు మరింత అప్రమత్తం అయ్యారు.