ఆస్ట్రేలియాలో బయటపడ్డ మూడు కండ్ల పాము

SMTV Desk 2019-05-02 16:15:07  three eyed snake

సిడ్నీ: ఆస్ట్రేలియాలో మూడు కన్నుల పాము బయటపడింది. ఈ పాము ఫోటోలను అటవీ అధికారులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ పాము కార్పెట్ పైతాన్ అని, దొరికిన నెలరోజుల్లో ఇది చనిపోయిందని అధికారులు వెల్లడించారు. అర్న్‌హెమ్ జాతీయ రహదారిపై పాము గుర్తించి పట్టుకున్నామని తెలిపారు. జన్యులోపం వల్లే పాముకు మూడు కండ్లు ఉన్నాయని, కానీ ఒకటే పుర్రె ఉండని తెలిపారు. మూడు కండ్లు ఉన్న జంతువుకైన రెండు పుర్రెలు ఉన్నట్టు సమాచారం. నార్తెన్ టెర్రెటరీ విల్డ్ లైప్ ఫేస్ బుక్ పేజ్ లో పాము ఫోటోలను వీక్షించొచ్చు. (Facebook Page: Northern Territory Parks and Wildlife)