బద్దలయిన కిపాన్ మౌంటెయిన్.....600 ఫైరింజన్లతో మంటలు అదుపు

SMTV Desk 2019-04-19 12:01:58  kipan mountain blasting, china kipan mountain

బీజింగ్: షెయాంగ్ సిటీకి సమీపంలోని కిపాన్ మౌంటెయిన్ ఒక్కసారి బద్దలయింది. ఈ పర్వతం పేలడంతో దాని ప్రభావం చుట్టుపక్కల ప్రాంతాలపై పడింది. ఈ పర్వతం పేలడం వల్ల వ్యాపించిన మంటలను కంట్రోల్ చేయడం ఫైర్ సిబ్బందికి కష్టతరంగా మారింది. సుమారు 4వేల 300 మంది.. 600 ఫైరింజన్ల సాయంతో మంటల్ని అదుపు చేసేందుకు శ్రమించారు.