లండన్ లో హోళీ సంబరాలు

SMTV Desk 2019-03-27 10:53:43  holi,

లండన్ లో తెలుగువారు హోలీ సంబరాల్లో మునిగి తేలారు. లండన్ కు 20 మైళ్ళ దూరంలో డార్ట్ ఫోర్డ్ సిటీలో ఈ సంబరాలు జరిగాయి. డార్ట్ ఫోర్డ్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఈ వేడుకను ప్రవాసులందరూ ఒక దగ్గర చేరి ఉత్సాహంగా జరుపుకున్నారు.