మా పెళ్లెప్పుడో అయిపోయింది అంటున్న సమంతా

SMTV Desk 2017-07-12 12:36:40  Series,Convinced,The excitement,Liaiso,Event,

హైదరాబాద్: జూలై 12 : ర్ ట్విట్టర్‌ లో సామంత ఎప్పుడు హాలో చెప్పిన అభిమానుల నుంచి పెళ్లి కి సంభందించిన ప్రశ్నలు వెల్లువలా వస్తుంటాయి. అయితే ఈ ప్రశ్నల పరంపర మాత్రం కొనసాగుతూనే ఉంది వాటికి సమంత కుడా ఒప్పిగానే సమాధానం చెబుతుంది. నాగచైతన్య తో సామంత వివాహం ఖాయమైన సంగతి తెలిసిందే. చైతుని పెళ్లి చేసుకోబోతున్నారు ఆ ఫీలింగ్ ఎలా ఉంది ఆని ఓ అభిమాని ప్రశ్నిస్తే చైతుకీ నాకూ ఎప్పుడో పెళ్లియిపోయింది. మా వూహల్లో మా పెళ్లి గురించి మాకు తప్ప మిగిలిన వాళ్ళకే ఉత్సాహం ఎక్కువగా ఉన్నట్టుంది. సామాజిక అనుసంధాన వేదికల ద్వారా తన అభిమానుల్ని ఎప్పుడు పలకరిస్తూనే ఉంటా అని సమంత సమాధానం చెప్పింది.