ట్విటర్‌ పేరు మార్చుకున్న రాహుల్‌

SMTV Desk 2018-03-17 13:26:25  Rahul Gandhi, change, twitter, account

న్యూఢిల్లీ, మార్చి 17: సోషల్‌ మీడియా నుంచి విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఎట్టకేలకు తన ట్విటర్‌ అకౌంట్‌ పేరు మార్చేశారు. భారీ ఎత్తున్న విమర్శలు రావడంతో రాహుల్‌ ఇక చివరికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు ‘ఆఫీస్‌ఆప్‌ఆర్‌జీ’గా ఉన్న తన ట్విటర్‌ పేరును, ఇక నుంచి సాదాసీదాగా ‘రాహుల్‌గాంధీ’ అని పెట్టుకున్నారు.