చంద్రబాబు నాయుడు @ 40 ఏళ్లు..

SMTV Desk 2018-02-27 11:53:24  chandrababu naidu, 40 years political carrier, amaravathi, chiefminister

అమరావతి, ఫిబ్రవరి 27 : రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు.. ప్రత్యర్ధులను చిత్తూ చేసే చాణక్యా నీతి.. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా పట్టు వదలని విక్రమార్కుడిలా ఎదుర్కొనే సత్తా తన సొంతం.. అతనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయాల్లోకి ప్రవేశించి 40ఏళ్లు పూర్తయిన నేపధ్యంలో ఆయన నివాసం వద్ద ఉదయం నుంచి పార్టీ నేతల సందడి నెలకొంది. చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపేందుకు నేతలు, కార్యకర్తలు పెద్దయెత్తున తరలివచ్చారు.