ఏపీ మంత్రివర్గ సమావేశం ప్రారంభ౦..

SMTV Desk 2018-02-21 12:56:05  AP MINISTERS MEETING, SECRETARIAT, AMARAVATHI.

అమరావతి, ఫిబ్రవరి 21 : ఏపీ మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో బడ్జెట్ రూపకల్పన, అసెంబ్లీ సమావేశాల నిర్వాహణ, ప్రవేశపెట్టాల్సిన బిల్లులపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ నెల 23న ఢిల్లీలో నిర్వహిస్తున్న హోంశాఖ సమావేశంతో పాటు విశాఖలో భాగస్వామ్య సదస్సుపైనా నేతలు చర్చించనున్నారు.