పవన్ ట్విట్ హాల్ చల్..

SMTV Desk 2018-01-06 11:18:02  pawan kalyan, pawan kalyan twit, janasena party,

హైదరాబాద్, జనవరి 6: జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఆధారంగా తీసుకోని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో పవన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఓ మెసేజ్ ను ట్విట్ చేశారు. "వ్యక్తిత్వంలో నిన్ను ఓడించడం చేతకాని వాళ్లు.. నీ కులం, ధనం, వర్ణం గురించి మాట్లాడతారు.( ఎవరో తెలియదు నాకు కానీ ఈ మాట గౌరవనీయ సినీయర్ జర్నలిస్ట్ నాకు గ్రీట్ చేసింది. మీతో షేర్ చేసుకోవాలనిపించింది." అని ట్విట్ చేశారు. కులాలు, మతాలు పరంగా అందరూ విడిపోవడం, అధికారమే ప్రధాన అంశంగా సాగే రాజకీయాలు ఈ సమాజంలో ప్రమాదానికి ఘంటికలను మొగిస్తుందని పవన్ అన్నారు.